2018

ఊరికే చెలి చిలక

urike cheli chilaka padi padi leche

🎬 Padi Padi Leche Manasu
ఊరికే చెలి చిలక
Advertisement
ఊరికే చెలి చిలక గొడవే ఇక పడకాయ నల్ల జోడు కళ్ళకెట్టి చూపే మరిచావా ఎత్తు జోళ్ళు కాళ్ళకేసి నేలెయ్ విడిచావా
Advertisement

ఇంతా దూరమైన పోవే ఎంతపడి నే రానే ఎండిపోతే ఎనకాకి నువ్వు రావా నా గుండె నీ గూడె మరిచావా
సురుక్కుమన్న పైకే నీ మనసే వెన్నెలే వె కొరుక్కు తిన్నానా నేనే కిష్టున్నాయి కరిగేపోవే
అరేయ్ సురుక్కుమన్న పైకే నీ మనసే వెన్నెలే వె కొరుక్కు తిన్నానా నేనే కిష్టున్నాయి కరిగేపోవే
బొంగరంలా మూతే తిప్పేసి పరుగే తీయికీ గింగిరాలు కొట్టి వస్తున్నా పరుగే తీయికే ఉంగరాన్ని తొడిగే వేలి ఇయ్యి బంగారంలా ఏలుకుంటానే
ఎర్రని కోక్ చూసి యెంత నువ్వు రాకో ఇవ్వరని అనుకున్నవేమో ఏంటసలు ఏటిలో సేపను కాను వాళ్లకు దొరికేయను పొగారికే అత్తరు పూస్తే అది నేను
యెషమేసారు ఏంది సారూ ఏందంటే పోయే బంగారు పుట్టిస్తా కంగారు అంత వీజ్య్ కాదు నన్ను నంజుకోవడం హాయ్ కళ్ళుకొచ్చి ఎందుకంత ముంత దాచడం పొగడమాకు అస్సలు పడిపోను
పాచి పల రంగు కూచి కూచి నవ్వుతో చిట్టి గుండెలోన చిచ్చు పెట్టాకే అచ్చి రాణి రోజు రెచ్చిపోయి వచ్చిన పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే
Cast & Crew
🎤SingersRahul Sipligunj ,  MM Manasi
✍️LyricsKrishna Kanth
⭐HeroSharwanand
💫HeroineSai Pallavi
🎬DirectorHanu Raghavapudi