2018

పడి పడి లేచే మనసు

padi padi leche manasu padi padi leche

🎬 Padi Padi Leche Manasu
పడి పడి లేచే మనసు
Advertisement
పద పద పద పదమని పెదవులిలా పరిగెడితే పరి పరి పరి విధముల మది వలదని వారిస్తే పెరుగుతోంది మదికాయసం పేదవాడుగుతోందే చెలి సావాసం పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవగా ప్రాణం పోయినట్టే పోయి వస్తే
Advertisement

పడి పడి లేచే పడి పడి లేచే పడి పడి లేచే మనసు ప్రళయం లోను ప్రణయం తోనే పరిచయమడిగె మనసు అది నువ్వని నీకే తెలుసు
హ్మ్మ్ చిత్రం ఉందే చెలి చలి చంపే నీ కౌగిలి
నా బందీగా ఉంటేసారి చలి కాదా మరి వేసవి
తపసు చేసి చినుకే నీ తనువు తాకేనే
నీ అడుగు వెంటే నడిచి వసంత మొచ్ఛేనే
విసిరావాల మాటే వలల కదిళానిల
పడి పడి లేచే పడి పడి లేచే పడి పడి లేచే మనసు ప్రళయం లోను ప్రణయం తోనే పరిచయమడిగె మనసు అది నువ్వని నీకే తెలుసు
Cast & Crew
✍️LyricsKrishna Kanth
HeroSharwanand
💫HeroineSai Pallavi
🎬DirectorHanu Raghavapudi