2018

హృదయం జరిపే

hrudhayam jaripe padi padi leche

🎬 Padi Padi Leche Manasu
హృదయం జరిపే
Advertisement
నువ్వు నడిచే ఈ నెల పైనే నడిచాను ఇన్నాళ్లుగా నే ఈ క్షణమే ఆపాలన్నది ఈ భూభ్రమణమే
Advertisement

నీ చెలిమి వద్దంటూ గతమే బందీగా చేసింది నన్నే తక్షణమే చెయ్యాలనున్నది తన తో యుద్ధమే
ఇవ్వాలె తెగించా ఇదేనేమో స్వేచ్ఛ తేలికే తెంచావే నా ఇన్నాల సంకెళ్ళనే
హృదయం జరిపే తొలి తిరుగుబాటిది నిన్ను దాయడమే తన ముట్టడి చేసి గెలిచేందుకోచ్ఛేనే నా హృదయమే
ఏకాంతమంతా అంతం అయేంత ఓ చూపే చూడే చాలిక మరుజన్మ సైతం రాసేసి ఇస్తా నా రాజ్యమంతా ఏలికా
నీ మౌనంలో దాగున్న ఆ గరళమే దాచేసి అవుతున్న నేనాచ్ఛంగా ముక్కంటీనే
హృదయం జరిపే తొలి తిరుగుబాటిది నిన్ను దాయడమే తన జన్మ హక్కని ఒంటరి తనపు ఖైడింకా వద్దని నన్నొదిలెనే
ఇదివరకెపుడు నా ఉనికినేరగాని దుర్భేద్యల నీ మానస్ కోటని ముట్టడి చేసి గెలిచేందుకోచ్చేనే నా హృదయమే
Cast & Crew
🎤SingersYazin Nizar
✍️LyricsKrishna Kanth
HeroSharwanand
💫HeroineSai Pallavi
🎬DirectorHanu Raghavapudi