2023

లవ్ ఎట్ ఫస్ట్ సైట్

Timeless Love

🎬 Custody
Advertisement
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే అయ్యిందలా చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా
Advertisement

జల్లులాయె జ్ఞాపకాల చినుకులు తలుచుకుంటు తడిసిపోన చిన్ననాటి గుర్తులు
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే అయ్యిందలా చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా
చక్రాల్లా కళ్ళు ముత్యాల్లా పల్లు నవ్వుకు పడిపోయా రంగు రిబ్బన్లా ఆ రెండు జెల్లు ఓ వలేసి లాగుతుంటే కాదనలేకపోయా
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే అయ్యిందలా చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా హెయ్ ఏ
స్కూలుమేటు తానే సోలుమేటు తానే స్కూలుమేటు తానే సోలుమేటు తానే
హే స్కూలుమేటు తానే సోలుమేటు తానే కలల పుస్తకాన కలరు పెన్సిలైనది
కాలేజి జంట గువ్వలా నాతోనే ఉన్నది వంద ఏళ్ళు నీడలా నీతోనే అన్నది
ఇల్లాంటమ్మాయి ఇల్లాలై వస్తే అంతకన్నా ఇష్టమైన రాజయోగమేది
టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా కోటలోని రాకుమారి లాలన తోటరాముడల్లే నేను పాట కట్టి చెప్పనా
టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా
నాకై పుట్టింది నన్నే చేరింది ఆరో తరగతిలో ఒట్టే పెట్టింది… నా చెయ్ పట్టింది నన్ను తనలో దాచుకుంది ఎంత మంచి పిల్లో
టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా