Advertisement
హెడప్ హై లుకింగ్ ఫ్లై గాట్ దా ఫీలింగ్స్ దట్ ద వల్డ్ ఈస్ మైన్ ఫ్రమ్ ద స్ట్రీట్స్ డ్రీమింగ్ బిగ్ బట్ ఏంట్ నో లాంగర్ డ్రీమిన్ దిస్ లెజిట్
Advertisement

సేఫ్టీ సెక్యూరిటీకి సింబల్ ఈ ఖాకీరా మఫ్టిలో ఉన్నా మన పవరే పట్టాకీరా డ్యూటీ లో రౌండ్ ద క్లాక్ ఫుల్ టు చలాకీర ఈ లాఠీతో జర్నీ చేసే లైఫే ఎంతో లక్కీరా
రోజువారి సర్వీస్ కి రోజాపూల సన్మానాలే వద్దులే అస్సలే వెన్నుతట్టి వెల్ డన్ అనో థాంక్యూ అనో పబ్లికే అంటే అది చాలే, హ్యాపీలే
శాంతి ఓం శాంతి మంత్రం మా నినాదం జాలీ జాలీగా జనంతో కలిసిపోతాం
కంటి నిద్దర్లు మాని కావలుంటాం రక్షించే కర్తవ్యం మాదంటాం
ఎలాంటి చిక్కులు చిటికేసి పిలిచినా శ్రీ విష్ణుమూర్తిల హలో అంటాం ఏ రాతి వేళలో ఏ గొడవ జరిగినా చక్రాలకాల్లతో చలో అంటాం
ఉండీ లేన్నట్టు ఉన్నదే ఫ్యామిలీ టైము ఫస్ట్ వైఫేగా వేసుకున్న యూనిఫార్మ్ ప్రతి పోలీస్ లైఫే ఇది సేము టు సేము ఎంత కష్టాన్నైనా కష్టమనుకోము