2023

అమ్మున్ని రుక్కుమణీ

Ammo Nee Rukkumini

🎬 Custody
Advertisement
అమ్మున్ని రుక్కుమణీ అందమంత నింపుకొని హత్తేరి అట్టా ఎట్టా పుట్టేసావే నువ్వు
Advertisement

వేళాపాళా చూడనని యాడనున్నా రయ్యిమని గుర్తుకొచ్చి కుర్రాన్నేమో కిర్రెక్కిస్తావు
ఇంతమందిలో ఏదైతే అయ్యిందని నీ మీదికొచ్చి నన్ను చుట్టేస్తావే ఏందా మోజని ఎవరెన్ని చెప్పినా పోండ్రా పొమ్మని గెంటేస్తావే
కుర్రా మనసిది ఇరక్క ఇరక్క పోయెనే నీపై ప్రేమకు దొరికి దొరికి పోయెనే
కుర్రా మనసిది ఇరక్క ఇరక్క పోయెనే నీపై ప్రేమకు దొరికి దొరికి పోయెనే
హెయ్ అల్లరోడు నువ్వు యెహ వల్ల కాదు నీతో పడుచందాలతో బిల్లంగోడు ఆడేస్తున్నావే
ఆ, ఎలా చెప్పుకోను సొద ఇదీ అంటూ నీతో సోకు తాయిలాలు నోరూరించి తిప్పిస్తున్నావే
సుట్టూరా కళ్లన్నీ నిన్ను నన్నే చూస్తుంటే కూసింత కాసింతైనా పట్టించుకోవే ఐతే కానీమ్మని సూత్తే సూడనిమ్మని నీ మైకానా మునిగిపోయా
కుర్రా మనసిది ఇరక్క ఇరక్క పోయెనే నీపై ప్రేమకు దొరికి దొరికి పోయెనే
కుర్రా మనసిది ఇరక్క ఇరక్క పోయెనే నీపై ప్రేమకు దొరికి దొరికి పోయెనే
ఇరక్క ఇరక్క పోయెనే దొరికి దొరికి పోయెనే ఇరక్క ఇరక్క పోయెనే దొరికి దొరికి పోయెనే