2018

టిక్ టిక్

tick tick

🎬 Savyasachi
టిక్ టిక్
Advertisement
కోపం అపార్థం నువ్వింకా ఇంకా పెంచిందే నీ అందం రోషం ఆవేశం నాలో కొంచెం పెంచిందే ఎదో పంతం టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ కదిలిన ముల్లే గుండెల్లోన గుచ్చే టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ నువ్విక నాకే ఆఖరి మజిలీవి నీడగా ఉంటానే ప్రతిసారి I am very sorry లేదు వేరే దారి చాలా చాలా చేశానిప్పటికే Please don't mind చూసి చూసి చూడనట్టోదిలేసేయ్ Love is blind కోపం that's the part of game ఆటే రాక చేస్త dream నీలో ప్రేమ ఎంతుందో నాలో కూడా same to same టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ గడవదు కాలం నీతో పాటే ఉంటే టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ గడియారానికి సంకెళ్ళేసి మరీ ఓ హనీ ఓ ఆపేస్తాగా ఆ సమయాన్ని చుట్టూ లోకం ఏమైనా అయిపోని టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
Advertisement

Cast & Crew