2018

1980, 81, 82

1980 81 82

🎬 Savyasachi
1980, 81, 82
Advertisement
1980, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 లో ఏవి వచ్చాయో ఏవి నచ్చాయో ఏవి అంది అందకుండా పోయాయో
Advertisement

We are gonna bring them back Just come and get them back ఇదిగిదిగో ఇదిగిదిగో ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప చిత్ర చిత్ర చిత్ర చిత్ర చిత్ర ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప
1980, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 lo ఏవి వచ్చాయో ఏవి నచ్చాయో ఏవి అంది అందకుండా పోయాయో
చూసుకో చూసుకో VCR లో అమ్మ నాన్న ల పెళ్లి వెళ్ళిపో వెళ్ళిపో అంబాసిడర్ ఎక్కి అమ్మమ్మ ఇంటికి మల్లి
చేతులు వీడని వీడియో గామేలు బాటరీ లైట్లు హవాయి చెప్పులు బూమెర్ బబుల్ గం ఊదిన బుడగలతో
లైఫ్ రెవింద్ చేద్దామా హార్ట్ ని రీబూట్ చేద్దామా హాయి ని రెచల్ల్ చేద్దామా
We are gonna bring them back Just come and get them back ఇదిగిదిగో ఇదిగిదిగో… ఇదిగిదిగో ఇదిగిదిగో… ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప
1980, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 lo
1980, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 లో
Cast & Crew