2018

ఒక్కరంటేయ్ ఒక్కరు

okkarante okkaru

🎬 Savyasachi
ఒక్కరంటేయ్ ఒక్కరు
Advertisement
ఒక్కరంటేయ్ ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు ఒక్కరంటేయ్ ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు
Advertisement

ఒక తనువును ఎదిగిన కవలలు ఒక తీరున కదలని తలపులు ఒకరికొకరుగా మీరు కలిసుంటే చాలు అమ్మకథే పదివేలు
ఒక్కరంటేయ్ ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు
విడి విడి కుడి ఎడమలుగా కలవంటూ ఎందుకలా చేరి సగమున కలివిడిగా ఒదగమంది అమ్మ కల
చెరో చెయ్యి మీదిగా చంప నిమిరితే చాలు మరో వారమే లేదనుకుంటూ మెరిసిపోవా నా చిరు నవ్వులు
ఒక్కరంటేయ్ ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు
అన్న వెంట అడవులకేగిన లక్ష్మణుడి ఆదర్శం ఆరమరికాలు దాటి సాగితే అడుగడుగు మధుమాసం
నా కాలాలకు రెక్కలు మీరు నా ఎనిమిది దిక్కులు మీరు సంబరాల మీ సహవాసము మెం కోరిన సంతోషం మీ ఇద్దరి వృద్ధికా చూస్తూ గడవాలి నా ప్రతి నిమిషం
ఒకరికొకరుగా మీరు కలిసుంటే చాలు అమ్మకథే పదివేలు
ఒక్కరంటేయ్ ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు ఒక్కరంటేయ్ ఒక్కరు ఇద్దరంటే ఇద్దరు
Cast & Crew