2018

తొలి ప్రేమ

tholi prema tholi

🎬 Tholi Prema
తొలి ప్రేమ
Advertisement
నిజమేనా.. నిజమేనా మన కథ ముగిసిన చీకటిలో ఒంటరిగా నా మాది మిగిలిన
Advertisement

నా గతము నేనే వదులుకున్న అది నన్ను వాదులదే ని గురుతుళ్లని చెరపమన హృదయం చెరపదే
ఏ నిన్న తప్పో నేటికెదురై నన్ను నిలదీశానే ని మరువలేని జ్ఞాపకాలే నన్ను వేలి వేసేనే
తొలి ప్రేమ .. ని గుండెలు గాయమే తొలి ప్రేమ .. నా వలే అణకుమా (x2)
నిజమేనా .. నిజమేనా .. మన కథ ముగిసిన చీకటిలో ఒంటరిగా నా మాది మిగిలిన
నేరమే ఎవరిదో తేలదుగా తేల్చావుగా పంతమే ఎందుకో అడుగవుగా విడవవుగా నేనే ఊపిరి పంచిన నేనే కాదని తెంచిన నేనే కోరి నేనే విడి నిలకడ మరిచిన ని రాక మల్లి నిదురపోయే కళలను పిలిచానే ని వీడుకోలు ఎంత బాధో నేడే తెలిసానే
తొలి ప్రేమ .. ని గుండెలు గాయమే తొలి ప్రేమ .. నా వాలే అణకుమా (x2)
Cast & Crew
🎤SingersKaala Bhairava
✍️LyricsSri Mani
🎵MusicThaman S
HeroVarun Tej
💫HeroineRaashii Khanna
🎬DirectorVenky Atluri