2018

నిన్నిలా

ninnila tholi

🎬 Tholi Prema
నిన్నిలా
Advertisement
నిన్నిలా నిన్నిలా చూసానే కళ్ళలో కళ్ళలో దాచనే రెప్పాలె వెయ్యనంతగా కనుల పండగేయ్
Advertisement

నిన్నిలా నిన్నిలా చూసానే అడుగులే తడబడే నీవల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే
నిన్ను చేరి పోయి నా ప్రాణం కోరేనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం
ఈ వర్షానికి స్పర్శఉంటెయ్ నీ మనసే తాకెనుగా ఈ యదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా (x2)
తొలి తొలి ప్రేమే దాచే కళా చిరు చిరు నవ్వే ఆపేయ్ కిలా చలి చలి గాలే వీచేంతలా మరి మరి నన్నే చేరేంతలా
నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మల
ఈ వర్షానికి స్పర్శఉంటెయ్ నీ మనసే తాకెనుగా ఈ యదలో నీ పేరే పలికేలే ఇవాళే ఇలా (x2)
Cast & Crew
🎤SingersArmaan Malik
✍️LyricsSri Mani
🎵MusicThaman S
HeroVarun Tej
💫HeroineRaashii Khanna
🎬DirectorVenky Atluri