2018

బ్రేక్ ది రూల్స్

break the rules tholi

🎬 Tholi Prema
బ్రేక్ ది రూల్స్
Advertisement
బ్రేక్ ది రూల్స్ బ్రేక్ ది రూల్స్ జస్ట్ బ్రేక్ ది రూల్స్ రోదసీ లో దూసుకెళ్లారో కేక మేక్ ది రూల్స్ మేక్ ది రూల్స్ లెట్స్ మేక్ ది రూల్స్ మనము కోరుకుంటే దొరికే చావాలా
Advertisement

సోడియం రేడియం రోడియం హీలియం బేరియం తొరియం కుంది ఫార్ములా ఫార్ములా ఫార్ములా ఫార్ములా మన పాటల్లో లిరిక్స్ మాటల్లో ఎథిక్స్ గుండెల్లో ఫ్రీడమ్ కి లేదు ఫార్ములా ఫార్ములా ఫార్ములా ఫార్ములా
క్షణాల జిందగీలో నో చొంప్రొమిసె అనేలా మన విరగ పరుగు తారగా తురగ తిరుగు లేని గోలా
ల ల ల …….
బ్రేక్ ది రూల్స్ బ్రేక్ ది రూల్స్ జస్ట్ బ్రేక్ ది రూల్స్ రోదసీ లో దూసుకెళ్లారో కేక మేక్ ది రూల్స్ మేక్ ది రూల్స్ లెట్స్ మేక్ ది రూల్స్ మనము కోరుకుంటే దొరికే చావాలా
మోహన మురళిని వలచిన వాడూ తియ్యగా రాదని గెలిచిన వాడూ కమ్మని వేళలు కొలిసెను వాడు పరిమళ వనమున ప్రియమగు వాడు
చిన్ని కృష్ణుడు మా చేతికందాడు చిలిపి కృష్ణుడు మా మనసు వదలడు చిన్ని కృష్ణుడు మా చేతికందాడు చిలిపి కృష్ణుడు మా మనసు వదలడు
హరే హరే మురారి హరే హరే మురారి హరే హరే మురారి హరే హరే మురారి హరే హరే మురారి హరే హరే మురారి
ల ల ల ……
క్లాస్ రూమ్ లో బెంచ్ కె అతుక్కు పోకురా రెక్కలే విప్పి చూడరా ఓ రాంక్ కోసం పోటీనే కాసేపు ఆపరా రొమాన్స్ కీ స్పేస్ ఇవ్వరా తీయ్ పరదా చెయ్ సరదా వెలిగి పోదా కళల పరదా ఆ ఫైర్ కి ఐస్ కి నీరుకి జోరుకి స్పీడ్ కి ఉండొక ఫార్ములా మనల్ల్లె తెగువ పొగరు జిగురు వగరు కి లేదంట ఫార్ములా యుగాల యువతరంలో సరైన హిస్టరీ లో మన విరగ పరుగు తారగా తురగ తిరుగు లేని గోలా
ల ల ల ……
బ్రేక్ ది రూల్స్ బ్రేక్ ది రూల్స్ జస్ట్ బ్రేక్ ది రూల్స్ రోదసీ లో దూసుకెళ్లారో కేక మేక్ ది రూల్స్ మేక్ ది రూల్స్ లెట్స్ మేక్ ది రూల్స్ మనము కోరుకుంటే దొరికే చావాలా
Cast & Crew
🎤SingersRaghu Dixit
✍️LyricsSri Mani
🎵MusicThaman S
HeroVarun Tej
💫HeroineRaashii Khanna
🎬DirectorVenky Atluri