2022

తరలి తరలి

tharali tharali sita

🎬 Sita Ramam
తరలి తరలి
Advertisement
చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్
Advertisement

తరలి తరలి మరి రారా ఎదురుగ రామ సుందరా విరులు జరులు ఇక దాటి దరికిరా వేడుకుందురా
తరలి తరలి మరి రారా ఎదురుగ రామ సుందరా దిగులుగా మిథిలలోనే ఉన్న కదిలిరా నీలి మేఘశ్యామ
వేణువే విల్లు లాగ మలచి పాడరా సీత రాగమాల దేవ దేవరా నాదు ఈ మొర ఆలకించరా రా
తరలి తరలి మరి రా
Cast & Crew