2022

ఎప్పుడో నిన్ను

eppudo ninnu sita

🎬 Sita Ramam
ఎప్పుడో నిన్ను
Advertisement
నా కంటి పాపల్లో గలగల కావేరీ పొంగే నీ లేఖ వల్ల నా మనసులోతుల్లో ఇపుడిలా మాగాని పండే నీ రాతవల్ల
Advertisement

చదివిన అక్షరాలన్ని పెదవికి నవ్వు నేర్పాయే చలి చలి గాలుల్లో వేసంగి పూలే లోన పూచాయే
ఎప్పుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నది ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం
ఎపుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నది ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం
ఎపుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నది ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం
నీకంత ఇష్టం పెరిగేటంతలా నేనేమి చేశా తెలియదే నేన్ నీకు సొంతం అనిపించేంతలా యే మేలు చేశా తెలుపవే
అసలొక ఆచూకీ వదలవే నాపైకి పరుగున ఈరోజే నీకేసి రానా కొండలే దూకి
ఎపుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నది ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం
ఎపుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నది ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం
Cast & Crew
🎤SingersYazin Nizar
✍️LyricsAnanta Sriram
💫HeroineMrunal Thakur
🎬DirectorHanu Raghavapudi