2022

ఎవరిని అడగను

evarini adaganu sita

🎬 Sita Ramam
ఎవరిని అడగను
Advertisement
ప్రపంచమంత కోరే రాముడే నువ్వా సీతేమో తోడు లేదుగా
Advertisement

ఎవరిని అడగను ఏమైయ్యిందని తెలుసుగా బదులు రాదని మనసుకి అలుసుగా ప్రాణం నువ్వని నమ్మదు తిరిగి రావని
కాలం రాదు సాయమే మానదు ప్రేమ గాయమే అస్సలు కాదు న్యాయమే ముట్టడి చేసే దూరమే క్షమించలేని క్షణాలే ఇవా
ప్రపంచమంత కోరే రాముడే నువ్వా సీతేమో తోడు లేదుగా నరాలనే మెలేసే బాధ నీదిగా కలైతే ఎంత బాగురా
కంటికి కానరాని కత్తే దూయలేని శత్రువుతోటి యుద్ధమా ఉసురే తీస్తోంది రామ్ అన్న నీ పిలుపే ఉరిలా తోస్తోంది రావన్న ఓ తలపే క్షమించలేని క్షణాలే ఇవా
Cast & Crew
🎤SingersYazin Nizar
✍️LyricsKrishna Kanth
💫HeroineMrunal Thakur
🎬DirectorHanu Raghavapudi