2011

తెలుగు బెంగాలీ

Telugu Bengali

🎬 Dhada
Advertisement
హే సర్రని సుర్రని కిర్రెన్క్కించే బుర్రని హే జల్లని జిల్లాని దొర్లించే దిల్లుని హోం నిన్నని మొన్ననీ మరిచి దరువెయ్యని హే తప్పని గిప్పని ఎవడేదైనా చెప్పని హే మేడ మీద బాల్కనీ ఇవ్వలేదు ఈడ మజాని డోలు ఊహకందని ఉత్సాహాన్ని కళ్ళల్లో కాళ్లల్లో చెంపల్లో చేతుల్లో రప్పించి స్టెప్పేయ్ హనీ
Advertisement

తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే లైఫ్ అంత పార్టీ
జీన్స్ ట్రాక్సర్లు లుంగీ లంగోటి తేడా లేదంటే లైఫ్ అంత పార్టీ
హే సర్రని సుర్రని కిర్రెన్క్కించే బుర్రని హే జల్లని జిల్లాని దొర్లించే దిల్లుని
హే డీజే బీటే ఆలా రోజు వింటే చెవులు హీట్ హీటే అడపా దడపా ఇలా బల్లని కొడితే అదో కొత్త బీటే మొత్తం దమ్ము నువ్వే లాగించేస్తే అసలు కిక్కు లేదోయ్ కొంచెం కొంచెం ఇలా షేరింగ్ చేస్తే ఫుల్ ఎక్కుతాదే
చిలీ చికెన్ చీకుతో చిత్తుగా చిందులేస్తే చింత మాయం హొయ్ మిర్చి మఠాను ముక్కలే మత్తులో అందిస్తాయి వింత సాయం హే కోల్డ్ కాఫియీ పక్కనెట్టు గరం ఛాయ్ ముందరుంది సిప్పేసి స్టెప్పేయ్ హనీ
తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే లైఫ్ అంత పార్టీ
జీన్స్ ట్రాక్సర్లు లుంగీ లంగోటి తేడా లేదంటే లైఫ్ అంత పార్టీ
హే సర్రని సుర్రని కిర్రెన్క్కించే బుర్రని హే జల్లని జిల్లాని దొర్లించే దిల్లుని
ఎం మయేరో ఎమ్యేరో ఎదో చేశావురో సిండ్రెల్లా లాంటి అమ్మాయిలో చిత్రంగా మత్తేదో నింపావురో నీ మాటలో నీ నవ్వులో తననే ముంచేసావురో గోరంతటి తన గుండెలో కొండంత కల్లోలం ఓంపావురో
తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
భాషే లేదంటే లైఫ్ అంత పార్టీ
హే సోనీ సోనీ జరా సోచో సోనీ నీకే అర్ధమవుద్ది హే సంతోషాన్ని ఇలా పంచుకుంటే పెరుగుతాది కానీ ఖని అరె బాతాఖానీ గుండె తేలికవుద్ది సుతి సోది ఆలా వేసేకొద్దీ ఫ్రెండ్షిప్ ఎక్కువవుద్ది
రేచె రేచి వయసులో రచ్చ రచ్చ చేయాలనీ రూల్ ఉంది గిచ్చే గిచ్చే ఆశలే రాచి తీర్చుకోవాలని రాసి ఉంది పిల్ల సెంట్రల్ ఏసీ ఆఫ్ చేసి చల్ల గాలి లోన మనసు విప్పేసి స్టెప్పేయ్ హనీ
తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే లైఫ్ అంత పార్టీ
జీన్స్ ట్రాక్సర్లు లుంగీ లంగోటి తేడా లేదంటే లైఫ్ అంత పార్టీ
Cast & Crew
✍️LyricsAnanta Sriram
💫HeroineKajal Aggarwal
🎬DirectorAjay Bhuyan