2011

భూమే గుండ్రంగా

Bhoome Gundranga

🎬 Dhada
Advertisement
భూమే గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా ఆకాశం నీలంగానే ఎందుకు ఉందొ అడిగావా సూర్యుడిక వెలుగెంటి అని క్వశ్చన్ గాని వేసావా చిరుగాలి కనపడదేంటి అని ఎపుడైనా గాని ప్రశ్నించవా
Advertisement

ఇదివరకు నడిచిన దూరం ఎంతని కొలిచావా కాలానికి వయసెంత అని ఆరా తీసావా ఇ ప్రశ్నల అన్నిటికి జవాబే తెలియకున్నా పోయేది ఏమి లేదు చోడ్ దో
లోలిట సెనోరిటా లైఫ్ ఏ ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంట లోలిట సెనోరిటా అంచేతే కానిచ్చేద్దాం ఆట పాటా
హోలా వాట్స్ అప్ లెట్స్ పార్టీ ఆ ఎవేరిబోడి మేక్ ఇట్ అప్ టూ ఇన్ఫినిటీ గో గో గో క్రేజీ గెట్ సెట్ క్రేజీ టేక్ ఇట్ ఈజీ ఈజీ
ఒక మనిషికి ఒకటే మెదడు ఎందుకు ఉందొ అడిగావా గుండెకు ఆ లబ్ -డబ్ సౌండ్ ఏంటి అని క్వశ్చన్ చేసావా కనుబొమ్మలు కలిసే లేవని కొంచం కాన్ఫుజ్ అయ్యావా నీ తలలో మెమరీ సైజు ఉ ఎన్ని బైట్ లో ప్రశ్నించవా
దోమలది ఏ బ్లడ్ గ్రూప్ అని గూగుల్ లో వెతికావా స్వీట్ ఎందుకు ఇష్టం నీకాని చీమని అడిగావా ఇ ప్రశ్నల అన్నిటికి జవాబే తెలియకున్నా పోయేది ఏమి లేదు చోడ్ దో
లోలిట సెనోరిటా లైఫ్ ఏ ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంట లోలిట సెనోరిటా అంచేతే కానిచ్చేద్దాం ఆట పాటా
ఆల్ఫాబెట్లు 26 ఏ ఉన్నాయేంటని అడిగావా రోజుకో 50 గంటలు లేవేంటని ఫీల్ అయ్యావా ఫోన్ ఎత్తి హలో ఎందుకు అంటాం ఆలోచించావా అగర్వాత్తికి దేవుడికి లింక్ ఏంటో రీసెర్చ్ చేసావా
రెమోలో బ్లాక్ అండ్ వైట్ ఎందుకు లేవన్నావా నిద్దరలో కలదేం రంగని రివిండ్ చేసావా ఇ ప్రశ్నల అన్నిటికి జవాబే తెలియకున్నా పోయేది ఏమి లేదు చోడ్ దో
లోలిట సెనోరిటా లైఫ్ ఏ ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంట లోలిట సెనోరిటా అంచేతే కానిచ్చేద్దాం ఆట పాటా
Cast & Crew
🎤SingersRanina ReddyRichard
✍️LyricsRamajogayya Sastry
💫HeroineKajal Aggarwal
🎬DirectorAjay Bhuyan