2008

సుడే సుడే

sude sude

🎬 Bujjigadu
సుడే సుడే
Advertisement
సుడే సుడే లచ్చిమి సుబ్బలచ్చిమి ఆడా ఈడా టచ్ మీ నన్ను గిచ్మీ

తోడ గిచ్ మీ తోడ టచ్ మీ తోడ గిల్మి తోడ కిల్ మీ తోడ నోక్ మీ తోడ కిస్ మీ తోడ టాక్ మీ తోడ హర్ట్ మీ ఓలే

లలిలల లాలాల సరసాలు చాలయ్యో అయ్యో లలిలల లాలాల అలవాటు లేదయ్యో రయ్యో
ఆకతాయి తాకుతావా నిజవాని ఆపలేవా నీకు నేను దొరుకుతాన జానే జానా జారిపోనా
తోడ గిచ్ మీ తోడ టచ్ మీ తోడ గిల్మి తోడ కిల్ మీ తోడ నోక్ మీ తోడ కిస్ మీ తోడ టాక్ మీ తోడ హర్ట్ మీ ఓలే
సుడే సుడే లచ్చిమి సుబ్బలచ్చిమి ఆడా ఈడా టచ్ మీ నన్ను గిచ్మీ
లలిలల లాలాల జడిపించమాకయ్యో అయ్యో లలిలల లాలాల దడ పెంచమాకయ్యో రయ్యో
గాలమేసి లాగుతావా క్యాకమేసి తోడతావా రాలుగాయి రేగుతావా నీ కహాని ఆపుతావా
తోడ గిచ్ మీ తోడ టచ్ మీ తోడ గిల్మి తోడ కిల్ మీ తోడ నోక్ మీ తోడ కిస్ మీ తోడ టాక్ మీ తోడ హర్ట్ మీ ఓలే
సుడే సుడే లచ్చిమి సుబ్బలచ్చిమి ఆడా ఈడా టచ్ మీ నన్ను గిచ్మీ
సుడే సుడే లచ్చిమి సుబ్బలచ్చిమి ఆడా ఈడా టచ్ మీ నన్ను గిచ్మీ
Cast & Crew
✍️LyricsBhaskarabhatla
HeroPrabhas
🎬DirectorPuri Jagannadh