Advertisement
గుచ్చి గుచ్చి గుండె పిండినాదిరా
నచ్చి నచ్చి కౌగిలించినాదిరా
మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా
తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా
Advertisement
అలి అలి ఒళ్ళు తాకుతానుగా
గిల్లి గిల్లి ఇల్లు చేరుతానుగా
ఓసారి ఓసారి ఒక్కసారి
చేసింది చేసేయి ఇంకోసారీ
లావా లవ్ లావ లోలోన నాలోన
ఆన ఆజాన నన్ను తండా కల్లో చేయ
కోవా అనుకోవా నీ పైన నాప్రేమ
సోనా ఖజానా మే దిల్సే దిల్ దే దియా
చేజారి చేజారి గుండె జారీ
నా తీరే మారింది నీతో చేరి
గుచ్చి గుచ్చి గుండె పిండినాదిరా
నచ్చి నచ్చి కౌగిలించినాదిరా
మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా
తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా
అలి అలి ఒళ్ళు తాకుతానుగా
గిల్లి గిల్లి ఇల్లు చేరుతానుగా
ఐన ఏమైన రా అంటే నే రానా
పైన నా పైన నీవొంటె బెండైపోన
జానా మెల్బోర్నా చేసావే దివానా
రానా నే రానా సబ్ మిల్కే మిల్కే జీన
బంగారి బంగారి నిన్నేకోరి
నీతోన వాలింది హద్దుమీరి
గుచ్చి గుచ్చి గుండె పిండినాదిరా
నచ్చి నచ్చి కౌగిలించినాదిరా
మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా
తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా
అలి అలి ఒళ్ళు తాకుతానుగా
గిల్లి గిల్లి ఇల్లు చేరుతానుగా