Advertisement
మనసంత చాలా చాలా
మత్తెక్కించే గోలా గోలా
వలేశావే బాల బాల
లవ్ మి లవ్ మి
వన్ మోర్ టైమ్
Advertisement
ఎలాగైనా బేల బేల
కలైచేరు ఇలా ఇలా
దడే పెంచనేల ఏల
లవ్ మి లవ్ మి
వన్ మోర్ టైమ్
ఓ ప్రేమా నా ప్రేమా
వాట్ టు డూ
చేరాలి నీలోన క్యా కరూ
మనసంత చాలా చాలా
మత్తెక్కించే గోలా గోలా
వలేశావే బాల బాల
లవ్ మి లవ్ మి
వన్ మోర్ టైమ్
ఎలాగైనా బేల బేల
కలైచేరు ఇలా ఇలా
దడే పెంచనేల ఏల
లవ్ మి లవ్ మి
వన్ మోర్ టైమ్
ఆ ఆ ఆ ఆహా ఆహా
మే సే ఇట్ నౌ
ఏ చోట ఉన్నా ఉన్నా
ఏ పనినే చేస్తూ ఉన్నా
ముద్దుచ్చే నా బుజ్జీ
ఎదనే ఉడికిస్తావ్
ఎవరేమి అన్నా అన్నా
అవి నేను విన్నా కన్నా
చిన్నారి నా చిట్టి
మరి మరి గుర్తొస్తావ్
ఓసారి చూడాలి వాట్ టు డూ
ప్రేమంతా చెప్పాలి క్యా కరూ
మనసంత చాలా చాలా
మత్తెక్కించే గోలా గోలా
వలేశావే బాల బాల
లవ్ మి లవ్ మి
వన్ మోర్ టైమ్
ఎలాగైనా బేల బేల
కలైచేరు ఇలా ఇలా
దడే పెంచనేల ఏల
లవ్ మి లవ్ మి
వన్ మోర్ టైమ్
దిగులేసి ఉన్నా ఉన్నా
ఒకసారి రా రా కన్నా
కల్లోకి వచ్చేసి
కదిపి కవ్విస్తావ్
చిన్నారి సోనా సోనా
వినుకో ఈ జాణా చానా
నాలోనె నీవుంటూ
ఒదిగి నిదురిస్తావ్
నీ ఊసే శ్వాసాయే వాట్ టు డూ
అందంగా అల్లేసే క్యా కరూ
మనసంత చాలా చాలా
మత్తెక్కించే గోలా గోలా
వలేశావే బాల బాల
లవ్ మి లవ్ మి
వన్ మోర్ టైమ్
ఎలాగైనా బేల బేల
కలైచేరు ఇలా ఇలా
దడే పెంచనేల ఏల
లవ్ మి లవ్ మి
వన్ మోర్ టైమ్
ఓ ప్రేమా నా ప్రేమా
వాట్ టు డూ
చేరాలి నీలోన క్యా కరూ
మనసంత చాలా చాలా
మత్తెక్కించే గోలా గోలా
వలేశావే బాల బాల
లవ్ మి లవ్ మి
వన్ మోర్ టైమ్