2021

శ్వాసలో

shwaasalo konda

🎬 Konda Polam
శ్వాసలో
Advertisement
నీలో నాలో నీలో నాలో నీలో నాలో నీలో నాలో
Advertisement

శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ నీలో నాలో నీలో నాలో
ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోసా నీలో నాలో
గుండె లోయలలో పొంగు వాగుల్లో ప్రేమ సాగుల్లో బాగు వాగుల్లో మెనూ మరచేలా పైన పడ్తున్న కూన డేగల్లో తేనె టీగాల్లో
శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ నీలో నాలో నీలో నాలో
పరువములో అణువు అణువు పరవశమొందగ పరవాసమే ఆలలు అలలై అలజడి రేపగా
ఈటితో ఆటలే తేట తెల్లమై ర ర ర అమ్మీ
శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోసా
గుండె లోయలలో పొంగు వాగుల్లో ప్రేమ సాగుల్లో బాగు వోగుల్లో మెనూ మరచేలా పైన పడ్తున్న కూన డేగల్లో తేనె టీగాల్లో
శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆషా
Cast & Crew