Advertisement
వేసేయి టాకీలని పరిగేతేయి కాలాన్ని
కలిపి చుక్కల్నేలుదాం చలో
నీలోని కాలిని నిలువెల్లా నింపేయిని
నీలో వున్నా నిధి నువ్వే ఉ కనౌ
లవ్ అండ్ డ్రీం ఉంటే దాటి
దూకేదం తెగువే ఇంధనం
బాటమ్ ఇస్ అప్ అని అంతు
చూసేదం మల్లి షురూ చేద్దాం
Advertisement
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
మూవ్ యువర్ బాడీ షాక్ యువర్ బూటీ
ఫుట్ అప్ యువర్ హాండ్స్ అస్ శ్రీఈమ్
ఓహ్ మై లేడీ స్టార్ట్ ది పార్టీ
ఓహ్
వొదిలేసేయి మోమాటం హోరేతే ఆరాటం
హాగ్ ఇచ్చి హలో అనేయి చలో
టచ్ అయితే ఆ దైవం
స్మైల్ ఇచ్చి అడిగేధం
రోజు శనివారం అయే వరం
చేయోద్దన్నదే చేసి చూపిందం
వినకుండా మనం
హద్దే అన్నదే రద్దు చేసెదము
పోదే ఆపేసేదాం
థిస్ ఇస్ థిస్ ఇస్ థిస్ ఇస్ థిస్ ఇస్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
అదిరే మరో లోకం పదరా అంది వెల్కమ్
ఎదురొచ్చి రమ్మన్నది సుఖం
నిదురేరాణి మైకం మందేలే మీ కింగ్డమ్
దిగులే దిగిపోయేంత వేగం
ఓట్ల సంద్రమే
పొంగి పారేలా తయ్యారందరే
సోకల్ స్వర్గమే
చిన్నబోయేలా అయ్యా షెనరే
థిస్ ఇస్ థిస్ ఇస్ థిస్ ఇస్ థిస్ ఇస్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్ ఓ