2016

చలి గాలి చూడు

chali gaali chuudduu

🎬 Gentleman
చలి గాలి చూడు
Advertisement
చలి గాలి చూద్దు తెగ తుంటరి గిలిగింత పెడుతున్నది పొగ మంచు చూద్దు మహా మంచిది తెర చాటు కడుతున్నది
Advertisement

నన్నానా నన్నానా కథ ఏమిటి నన్నానా నన్నానా తెలుసా మరి ఇక ఈపైన కానున్న కథ ఏమిటి అది నీకైనా నాకైనా తెలుసా మరి
అయినా వయసికా ఆగేనా మనమిక మోమాట పడకూడ దంటున్నది చలి గాలి చూద్దు తెగ తుంటరి గిలిగింత పెడుతున్నది పొగ మంచు చూద్దు మహా మంచిది తెర చాటు కడుతున్నది
ఎటు పోతున్న అని అడిగామా ఎదురుగా వచ్చే దారేదైనా ఏమైపోతాం అనుకున్నామా జత పరుగులో ఎం జరిగిన
శృతి మించే సరాగం ఏమన్నదీ మనమిక మోమాట పడకూడ దంటున్నది చలి గాలి చూద్దు తెగ తుంటరి గిలిగింత పెడుతున్నది పొగ మంచు చూద్దు మహా మంచిది తెర చాటు కడుతున్నది
కలతే అయినా కిల కిల మనద మన నవ్వులలో తానూ చేరి నడి రెయయిన విల విల మనద నిలువునా నిమిరి ఈడావిరి మతిపోయేంత మైకం ఏమన్నదీ
మనమిక మోమాట పడకూడ దంటున్నది పొగ మంచు చూద్దు మహా మంచిది తెర చాటు కడుతున్నది చలి గాలి చూద్దు తెగ తుంటరి గిలిగింత పెడుతున్నది
Cast & Crew