2016

డింటకు డింటకు

Dintaka Dinta

🎬 Gentleman
🎤 Rahul Sipligunj , Uma Neha🎵 Mani Sharma✍️ Krishna Kanth
Advertisement
ఓసోసి అమ్మాయి నచ్చాడా అబ్బాయి లేట్ ఏంటి మోగించాలింక గట్టి మేళం డోలు సన్నాయి పిల్లాడే నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట మాట్టాడా కుండా జింటకు జింటకు జింటకు జింటకు ట
Advertisement

నిన్న మొన్న ఎన్నెన్ని వేషాలేసిన ఇవ్వల్ట్ నుంచి నువ్ చేసే కిండలు చెల్లేనా డింటకు డింటకు డింటకు డింటకు ట మాట్టాడా కుండా జింటాకు జింటాకు జింటాకు జింటాకు ట
ఓరోరి అబ్బాయి నచ్చిందా అమ్మాయి ఏ మంత్రం వేసావోగాని బుగ్గలు రెండు ఎరుపెక్కేశాయి ఈ పిల్లే నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట మాట్టాడా కుండా జింటాకు జింటాకు జింటాకు జింటాకు ట
నీ టీనేజ్ కాలేజీ క్రేజీ రోజుల్లోనా పిల్లే పడలేదా వాళ్ళందరి కన్నాఈమె నచ్చి మనసే రాసిచ్చావా డింటకు డింటకు డింటకు డింటకు ఈ సరదాలు ఏ ఆటంకాలు నీకే రాదా లైఫ్ ఏ గడిపేలా కలిసుండాలంట మీ జంట నీదే పూచి లేరా
నీ ఇన్నేళ్ల ఒంటరి స్టేటస్ మరి మారీడ్ అంటూ మారేటి టైం ఏ వచ్చేసింది డింటకు డింటకు డింటకు డింటకు ట మాట్టాడా కుండా జింటాకు జింటాకు జింటాకు జింటాకు ట ఈ పిల్లే నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట మాట్టాడా కుండా జింటాకు జింటాకు జింటాకు జింటాకు ట
నిసామగారిరిసా తరిగిత్తొమ్ సమ గమా దమ పని గరి ఆ తరిగిత్తొమ్ సమ గమ పని సరి దరి సరి గమ గరిస
ఈ నేలరేడు ఆ చుక్కలని దాటొచ్చేసాడు ఏళ్ళ నిలువెల్లా నీ పక్కకు చేరు చక్కని కలువ పువ్వే నువ్వే కావా డింటకు డింటకు డింటకు డింటకు ఏ సెలయేరు నీ పరుగుల ముందే పోటీ రాదు ఘల్లు ఘల్ ఘల్లు నీ నవ్వులతోని సవ్వడి చేసే గువ్వే నువ్వే కావా
ఎర్రెర్రనగా పండిన నీ చేతులే మంచోడంటూ చూపేనే కాబోయే మొగుడే డింటకు డింటకు డింటకు డింటకు ట మాట్టాడా కుండా జింటాకు జింటాకు జింటాకు జింటాకు ట పిల్లాడే నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట మాట్టాడా కుండా జింటాకు జింటాకు జింటాకు జింటాకు ట