2018

సైయాన్

saiyaan

🎬 Mehbooba
సైయాన్
Advertisement
చిరుగాలి చనువుగా చిటికెయ్య అది మనసుకు తగిలే హొయ్యా చిరుగాలి చనువుగా చిటికెయ్య అది మనసుకు తగిలే హొయ్యా
Advertisement

చిరుగాలి చనువుగా చిటికెయ్య అది మనసుకు తగిలే హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా చినుకేమో చిటపట దరువేయ్య పురివిప్పిన నెమలి అయ్యా అయ్యా హొయ్యా గుండె తలుపు ముయ్యాలంటే కుదరని పనిలే సైయాన్ సైయాన్ సైయాన్ సైయాన్ చిరుగాలి చనువుగా చిటికేయ అది మనసుకు తగిలే హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా
సైయాన్ సైయాన్ మోయలేని హాయి ఇదేంటో అరెరే దీని కథేంటో ఈ మట్టికి నాకు బంధమేంటో పదం ఆగదేన్తో గుండె తలుపు ముయ్యాలంటే కుదరని పనిలే సైయాన్ సైయాన్ సైయాన్ సైయాన్ చిరుగాలి చనువుగా చిటికేయ అది మనసుకు తగిలే హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా
కనులకేమో కొత్త కాలేదో కలిగే సూచనిదేమో ఊహకే రాణి కొత్త లోకం చేరే ధరి ఇదేమో గుండె తలుపు ముయ్యాలంటే కుదరని పనిలే సైయాన్ సైయాన్ సైయాన్ సైయాన్ చిరుగాలి చనువుగా చిటికెయ్య అది మనసుకు తగిలే హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా చినుకేమో చిటపట దరువేయ్య పురివిప్పిన నెమలి అయ్యా అయ్యా హొయ్యా గుండె తలుపు ముయ్యాలంటే కుదరని పనిలే సైయాన్ సైయాన్ సైయాన్ సైయాన్ చిరుగాలి చనువుగా చిటికేయ అది మనసుకు తగిలే హొయ్యా
Cast & Crew
🎤SingersAmbika Jois
✍️LyricsBhaskarabhatla
HeroAkash Puri
💫HeroineNeha Shetty
🎬DirectorPuri Jagannadh