2018

పిచ్చి పిచ్చిగా

pichi pichi gaa

🎬 Mehbooba
పిచ్చి పిచ్చిగా
Advertisement
పిచ్చి పిచ్చి పిచ్చిగా అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్ గుచి గుచి అడిగా గిరా గిరా తిరిగి కనబడు త్వరగా ఓయ్ నిన్నిలా మొన్నిలా లేనేలేదీ వరస గాలులు వీచిన ఊపిరాగే తెలుసా పిచ్చి పిచ్చి పిచ్చిగా అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్ గుచి గుచి అడిగా గిరా గిరా తిరిగి కనబడు త్వరగా ఓయ్
Advertisement

కంటి పాపేమో చంటి పాపల్లె తెల్లవార్లూ గొడవ నిన్ను చూడందే నిదుర పోనాది దాని మాట వినవా పేరేంటో తెలియదు ఊరేంటో తెలియదు నువ్వు ఎవరో అసలు పదమే నిలవదు దూరమే తరగదు తికమక ఏంటసలు నిన్నిలా మొన్నిలా లేనేలేదీ వరస పిచ్చి పిచ్చి పిచ్చిగా అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్ గుచి గుచి అడిగా గిరా గిరా తిరిగి కనబడు త్వరగా ఓయ్
పిచ్చి పిచ్చి పిచ్చిగా గుచి గుచి అడిగా పిచ్చి పిచ్చి పిచ్చిగా గుచి గుచి అడిగా ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ నువ్వు లేకుంటే వుంది ఉండేదా ప్రాణమింత వరకు అందుకే నిన్ను మరిచిపోలేను ప్రాణమున్న వరకు నీకిక రుణపడి ఆశగా నిలబడి మనసొకటున్నదిరా ఇంతని తలచిన ఏమని పిలిచినా ఎదురవవేందుకురా నిన్నిలా మొన్నిలా లేనేలేదీ వరస పిచ్చి పిచ్చి పిచ్చిగా అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్ గుచి గుచి అడిగా గిరా గిరా తిరిగి కనబడు త్వరగా ఓయ్ నిన్నిలా మొన్నిలా లేనేలేదీ వరస గాలులు వీచిన ఊపిరాగే తెలుసా పిచ్చి పిచ్చి పిచ్చిగా అటు ఇటు వెతికే నువ్వు కనబడక ఓయ్
Cast & Crew
🎤SingersParoma Das Gupta
✍️LyricsBhaskarabhatla
HeroAkash Puri
💫HeroineNeha Shetty
🎬DirectorPuri Jagannadh