2018

ఓహ్ ప్రియా నా ప్రియా

oh priyaa na priyaa

🎬 Mehbooba
ఓహ్ ప్రియా నా ప్రియా
Advertisement
ఓహ్ ప్రియా నా ప్రియా ఓహ్ ప్రియా నా ప్రియా మేహబూబా… మెహబూబా… ఓహ్ ప్రియా నా ప్రియా ఓహ్ ప్రియా నా ప్రియా మేహబూబా…
Advertisement

ప్రేమలో పడ్డామని లోపల కళ్ళకి కన్నీరెంతో కాపలా నువ్వు దగ్గరుంటే ఏ యుద్ధమైన నిశ్శబ్దం ఇన్నాళ్లుగా నువ్వు దూరమైతే నిశ్శబ్దంగా ప్రతి రోజు యుద్ధం కదా మెహబూబా… మెహబూబా… ఓహ్ ప్రియా నా ప్రియా ఓహ్ ప్రియా నా ప్రియా
లేవులే ఏ గాలికి ఆంక్షలే నింగికి లేనేలేవు ఎల్లలు మన మట్టి మీద పగబట్టి ఎవరు గీశారో సరిహద్దులు ప్రేమంటే ఏంటో తెలిసుంటే వాళ్ళు ఈ గీత గీసుందరు మెహబూబ… మెహబూబా… ఓహ్ ప్రియా నా ప్రియా ఓహ్ ప్రియా నా ప్రియా మెహబూబ… మెహబూబ…
Cast & Crew
✍️LyricsBhaskarabhatla
HeroAkash Puri
💫HeroineNeha Shetty
🎬DirectorPuri Jagannadh