2015

పున్నమి పువ్వై

punnami puvvai

🎬 Rudhramadevi
పున్నమి పువ్వై
Advertisement
పున్నమి పువ్వై వికసిస్తున్న వెన్నెల గువై విహరిస్తున్న అరమరికలు మరచ్చి తెరమరుగున చెరలను విడిచ్చి ఆధునీతి అని తలచ్చి అలుపెరగని మురిపెము పిలిచి మధుర భవనాల సుథలా వాహిణిగ ఏగసిన హృదయముతో పున్నమి పూవై వికసిస్తున్న వెన్నెల గువై విహరిస్తున్న
Advertisement

నెలా పైకీ ధూక్కే తొలి వాన ఆటలా నింగి అంచు తాకే అలలోని పాటల మౌనమ్ ఆలపించే నవరాగం ఏదో ప్రాణం ఆలాపించే అభిమానమ్ ఏదో కొండవాగు లోని కొత్త అలజడిలో గుండె పొంగుతున్న సందడిలో బంధనాలు ధాటి చిందులాడు వడిలో కిందు మీతు లేని తొందరలో నేనేనా నిజంగానా అనే భావం కలిగి పున్నమి పూవై వికసిస్తున్న వెన్నెల గువై విహరిస్తున్న పున్నమి పూవై వికసిస్తున్న వెన్నెల గువై విహరిస్తున్న
Cast & Crew