Advertisement
అవునా నీవేనా నే వెదుకుతున్న నిధీవేన
ఎదరున ఎదలోన నిథురించ్చు కాంతివనుకున్న
అవునా నిన్నేన వెన్నంటు చెలిమివనుక్కున్న
అయినా ఇకప్పయినా వెంటాడు కలతవనుకోనా
నిను కలవన నన్ను మరువన
తహ తహలా తప్పనలు తరిమెను తమ వలన
ఔనా నీవేనా నే వెదుకుతున్న నీధీవేనా
అయినా ఇకప్పయినా వెంటాడు కలతవనుకోనా
Advertisement
ఇన్ని నాలు లేదే నేడిదేమి బిడియ్యం
కాలుకథపనేతే వేడుకైన సమయం
తులలాది మేలుకాదే పిచీభేల తనమా
ఆప తరమా వెంట తరిమే పిల్ల గాలి మహిమ
సింగమంథి పౌరుషం ఇ
బెంఖ పడితే పరువు కథెలా
జింకా పిల్ల కళ్ళే ఇలా వేటాడేనా
ఔనా నిన్నేన వెన్నంటు చెలిమివనుక్కున్న
అయినా ఇకప్పయినా వెంటాడు కలతవనుకోనా
నిను కలవన నన్ను మరువన
తహ తహలా తప్పనలు తరిమెను తమ వలన
అవునా నీవేనా నీ వెదుకుతున్న నీధీవేనా
అవునా నిన్నేన వెన్నంటు చెలిమివనుకోనా