Advertisement
నన నన నానా నాననా
నన నన నానా
నన నన నానా నాననా
నన నన నానా
అంతఃపురంలో అందాల చిలుక్కా
సందేహమెలనే అంతగా
అంబరమేలకా అడ్డు ఎవరు నీకిక
చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిగ
రివ్వంటూ రావే స్వేచ్ఛగా
అద్దాల మేడలో పోద్దు గడపకే ఇక్కా
అల్లదె వెచ్చి ఉన్నదే వేడుకయినా వేదిక
వెల్లువలై పొంగుతున్నదే వేల పూల వాటికా
ఇలా ర అన్నదే వీరుల వీచిక
అంతఃపురంలో అందాల చిలుక్కా
అంతఃపురంలో అందాల చిలుక్కా
Advertisement
రేయి వెనక్కాల ఆ నీ కునుకెలా వెలిక్కిరా శశికళ
నలన జలధార ముసుకేనా చిలిప్పి జలకాలా మునిగి పోదాం హల
లాలన పరాధలా పహారాలు ధాటి పోవాలి ఆగి పోకల
వాయువు వేగాన సాగి పోవాలి అన్ని వైపులా
పెట్టె దేవరట కళలకు కాపాలా పట్టె
దేవరట మనకిక ఉహల
కట్టే దేవర్రు మనకు సయ్యాటలా
అంతఃపురంలో అందాల చిలుక్కా
అంతఃపురంలో అందాల చిలుక్కా
గాలి గిలిగింత పూల
పులకింత తనువూ అణువణువునా
ననన సరి కొత్త కవ్వింత కొంటె
కేరింత మధికి విన్నవించ్చేనా
నాననా నీలాల నయనాల వెళ్లి
విరిస్సేను మెరుపు మిల మిల
అః పాల కేరథాల ఊయలూగేను ఊపిరే ఇలా
ఎదో మధురిమా మనకది తెలిసేనా
ఎదో సరిగ మ మన నటు పిలిచ్చేనా
ఏవో సుధలు చిలుకు ఆలాపన
అంతఃపురంలో అందాల చిలుక్కా
సందేహమెల్లనే అంధక
అంబరమెళ్ళాక అడ్డు ఎవరు నీకిక
చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిక్కా
రివ్వంటూ రావే స్వేచ్ఛగా
అద్దాల మేడలో పొద్దు గడపకే ఇక
అల్లదె వెచ్చి ఉన్నదే వేడుకయినా వేదిక
వెల్లువలై పొంగుతున్నదే వేళా పూల వాటికా
ఇలారా అన్నదే వీరుల వీచిక
అంతఃపురంలో అందాల చిలుక్కా
అంతఃపురంలో అందాల చిలుక్కా