2017

పెదవికి నువ్వంటె ప్రాణం

Pedaviki Nuvvante Pranam

🎬 Nakshatram
🎤 Anurag Kulkarni , Nayana Nair🎵 Bheems Ceciroleo✍️ Ananta Sriram
Advertisement
పెదవికి నువ్వంటె ప్రాణం పెదవికి నువ్వంటె ప్రాణం పిలవమని కలవమని అడిగినది ఆశతో ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో...
Advertisement

పెదవికి నువ్వంటె ప్రాణం పెదవికి నువ్వంటె ప్రాణం పిలవమని కలవమని అడిగినది ఆశతో ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో
నువ్వెక్కడుంటె నా పక్కనుంటె కలతో పనిలేదు నా కల్లకీ నువు హత్తుకుంటె ఆ మత్తు కంటె గెలుపంటూ లేదు నా గుండెకీ నాతోన నువ్వుంటె నీలోన నేనే కరిగే క్షణమెంత బాగున్నదో ఈ జన్మ ముగిసేది నీ ముద్దుతోనే అనిపించె హాయి ఏ జన్మదో