2017

హెల్లొ పిల్లగాడ

hello pillagada

🎬 Nakshatram
హెల్లొ పిల్లగాడ
Advertisement
హెల్లొ పిల్లగాడ 420 మాయగాడా... గుండెల్లోకె దూరి మా గుట్టే పట్టకు రా... హెల్లొ పిల్లగాడ మా కల్లోకె వచ్చేయ్కు రా మా సెల్లోకె నువ్ దూరి మరి సెల్ఫీ తియ్యకు రా...
Advertisement

ఆడపిల్లంటేనె అగ్గికే అడ్రస్ రా... తట్టుకో గలననుంకుంటె టచ్చే చెయ్యరా... కన్నె పిల్లంటేనే ఎన్నెన్నొ సీక్రెట్స్ రా... తెలుసోకోవాలనుకుంటె ట్రయలే వెయ్యరా...
అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది ఆటంబాంబు లేడి వెంటాడి వేటాడి నా గుండే పేల్చేరా... అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది గోల్దెన్ చుక్కల లేడి ఊరించి ఊరించి నా ఊపిరి తీసె తీసె
జిగేల్... జిగేల్... జిగేల్...
జిగేలంటు జిలుగులెన్నో చల్లుతున్నా నక్షత్రాన్ని ఒక్కసరి తాకి చూడర... విలాసాల కులాసాలె పరిమలించె సౌంధర్యాన్ని జన్మ కొక్క సారి పొందరా...

Cast & Crew