2017

ఎ పాప

Ey Papa

🎬 Nakshatram
🎤 Bheems Ceciroleo🎵 Bheems Ceciroleo✍️ Ananta Sriram
Advertisement
ఎ పాప ఏం పాపం చేసిందె నా గుండె నీ అందం అంటించె మంటల్లొ చిక్కిందె
Advertisement

ఎ పాప ఏం పాపం చేసిందె నా గుండె నీ అందం అంటించె మంటల్లొ చిక్కిందె
చల్లర్చె మేగం లాంటి ముద్దుల్తొ మందే ఏ కొంచం దూరంగ ఉన్నా ఇబ్బందే...
ఆ చూపుతో నా కల్లనే తాగెయ్కే... ఆ నవ్వుతో ప్రణాలనే తోడెయ్కే...
నువ్ ఈ పూటకి నాకందితే జీవితం అంతే...
అ పోయి పోయి నీ ఒంట్లో పడ్డా... అ మళ్ళీ మళ్ళీ పైకెట్టా వస్తా
ఉన్నా ఉన్నా ఓ ఉక్కూ మనిషల్లే నన్నే లాగే ఐస్కాంతం అయ్యవే సంపేసెయ్ పర్లేదే ఇక ఇంకేం కావాలే...