2004

పంతం

Pantham

🎬 Sye
Advertisement
పంతం పంతం పంతం పంతం నిధా నాధ హే సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హే ని
Advertisement

భగ భగ భగ తెగమెరిగిన రక్తం మాదే మాదే హే తెగ తెగ తెగ పైకెఱిఁగిన పందెం మాదే మాదే హే
వేద్దాం సై చుద్దం సై కత్తెర కోణాలకు కత్తుల మొనలకు యుద్ధం సై సిద్ధం సై సై సై సై
పంతం పంతం పంతం నిధా నాధ హే సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హే ని
కోసేస్తాం గడ్డి కొట్టేస్తాం బండ ఎత్తేస్తాం చెట్టన్నకో చెత్త నరికేస్తాం కొమ్మ ఏరేస్తాం ముళ్ళు తవ్వేస్తాం మట్టి నా కొడుకా మట్టి రా నలిపేస్తాం పాత డబ్బా డబ్బా ర నింపేస్తాం నీటి తొట్టి తొత్తన్నకో
మధ్య మధ్యలో తింటాం మిర్చి మాసాల సాల
హోల్డ్ యువర్ టాంగ్ హే హే మైండ్ యువర్ వర్డ్స్ హే హే
క్యారేజిలు తెచ్చాము లేరా క్యాబేజీ క్యా బె జీ
నిధా నాధ నిధా నాధ పంతం నిధా నాధ హే
సీ గుప్పిస్తాం రంగు గీసేస్తాం హద్దు గీతను దాటి వచ్చిన వాడి పాదం కట్ కట్ కట్
ఒరేయ్ లేపేస్తాం బంతి చూపిస్తాం సత్త పోటా పోటీ నిలిచావంటే బాడి పాట్ పాట్ పాట్
పెకలిస్తాం చేతి గోళ్లు జాగ్రత్త విరిచేస్తాం రెక్కలు రెండు బెట్టేంత దింపేస్తాం పొగరును కాస్త దికతహు తేరి ఘర్ క రాస్త తోక ముడుచుకుని జ జ ఎక్కడికోజ కొజ్జా
ముయ్ ర ముయ్ హే హే డూ ఆర్ డై హే హే నచ్చేదేవాడో చచ్చెడివాడో వెయిట్ అండ్ సి యా వెయిట్ అండ్ సి
Cast & Crew
🎤SingersDevi Sri PrasadTippu
✍️LyricsChandrabose
HeroNithiin , Shashank
💫HeroineGenelia
🎬DirectorS. S. Rajamouli