Advertisement
నల్ల నల్లని కళ్ళ పిల్ల ని మొగుడయ్యే
వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లగోలగా
తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
Advertisement
నల్ల నల్లని కళ్ళ పిల్ల ని మొగుడయ్యే
వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లగోలగా
తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
ఎర్రంగా బొద్దుగా ఉంటె చాలా
వొళ్ళో పెట్టుకు లాలీ పాడి జోకొట్టాలా
అడుగులకే మడుగులు ఒత్తే వాడే మేళ
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాల
ఉప్పుల గుప్పా వయ్యారి భామ
ముద్దుల గుమ్మా చెప్పవే బొమ్మ
ఉప్పుల గుప్పకి వయ్యారి భామకి
నచ్చిన మొగుడివి నువ్వేనమ్మ
ఆహ్ నేనా నీతో సరిపోతానా
నల్లా నల్లని కళ్ళ పిల్లాడా నువ్వుపెళ్లాడేది
ఎల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి దాన్ని
ఎల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
నల్లా నల్లని కళ్ళ పిల్లాడా నువ్వుపెళ్లాడేది
ఎల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
మేత్తంగా పువ్వులా ఉంటె చాలా
మొత్తంగా తానే చేసుకు పోతుండాల
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాల
సై అంటే సై అని బరిలో దూకెయ్యాల
కాళ్ళా గజ్జ కంకాలమా ఎవరోయమ్మ కుజురాహో బొమ్మ
ఇంకెందుకులే దాపరికమ్మ నచ్చ్చిన పిల్లవు నువ్వేనమా
చీ నేనా నీతో సరిపోతానా
సిగ్గుల మొగ్గలా బూరెల బుగ్గల
నల్లా నల్లని కళ్ళ పీలా నిను పెళ్లాడే వాడ్నీల
ఊరించి ఉడికించొద్దమ్మ
తెల్లారేసరికల్లా మనమెల్లకలాగా
మొగుడుపిల్లలైపోయేదారి కాస్త చూపించేయమ్మా