Advertisement
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ
అప్పుడపుడు అప్పుడపుడు ఇలాగ
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ
అప్పుడపుడు అప్పుడపుడు ఇంకోలాగా
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ
అప్పుడపుడు గుండెచప్పుడు ఎలాగోలాగ
Advertisement
ఇదేనేమో ఇదేనేమో
అదంటే అనలేని భావము
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ
అప్పుడపుడు ఎలాగ అప్పుడపుడు
ఇలాగా అప్పుడపుడు అప్పుడపుడు
కాసేపు కోపం ల ల ల లై లై
కాసేపు నవ్వు ల ల ల లై లై
కాసేపు తాపం కాసేపు విరహం
కాస్త అంత బెట్టు ఎమెరుగునట్టు
తెగతిట్టుకుంటూ కూడానేఉంటూ
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ
అప్పుడప్పుడూ అప్పుడపుడు అప్పుడపుడు
ఐ హేట్ యూ సో మచ్ న న న నై నై
ఐ హేట్ యూ టూ మచ్ య య య య
ఐ లవ్ యూ సో మచ్ అని ఎవరు అన్నారే
నిదారి నిధే నా తీరు నాదే
నామాటకేమో అర్ధాలు వేరే
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ
అప్పుడప్పుడూ