2013

ఓఓఓ కను పాపా

ooo kanu paapaa

🎬 Sahasam
ఓఓఓ కను పాపా
Advertisement
ఓఓఓ కను పాపా కలగనవే కలగనవే హాయిగా ఈ కలలన్ని నిజమవునే నిజమవునే మెల్లగా ఏం బయపడకె ఎపుడైనా ఏచోట మనసుంటే తోడుగా ఊఊ కాను పాపా కలగనవే కలగనవే హాయిగా హే హే యయియే యయియే ఏ ఏ ఏ ఏ
Advertisement

నువ్వు చూసే ప్రతి వెలుగు నువ్వు విసిరే నీ నవ్వే నీ కెదురయ్యే ప్రతి ముసురు నువ్వు తెలిపే నీ ఆలకె అటువైపు ఇటువైపు మెరిసెనే రంగయైన అవి నీలో ఊహలే యయియే యయియే ఏ ఏ యయియే యయియే
నీ కనుసైగే తొలి అడుగే చెలిమి అనే పయనంలో నీ కొనచూపే తొలి పలుకై వినబడునే మౌనంలో చనువైనా చోరవైనా అనుమతికై నీ ముందు నిలబడనా జాలిగా యయియే యయియే ఏ ఏ యయియే యయియే
Cast & Crew
🎤SingersKaarunya
✍️LyricsAnanta Sriram
🎵MusicSri Kommineni
HeroGopichand
💫HeroineTaapsee Pannu