2013

డోలా డోలా

dola dola

🎬 Sahasam
డోలా డోలా
Advertisement
పెట్టి ఉంది తాళం ఎక్కడుంది పెట్టె నిండా చాల సొత్తు ఉంది డోలా డోలా డం డం డోలా రారా నీతో మాటడాలా డోలా డోలా డం డం డోలా అదృష్టం తో అటాడాల రా అంటే రగడాలా తీగ లాగుతా పో అంటే పొగలోంచి నిప్పుని బయట పెడ్తా నిప్పు ఉంది లంక ఎక్కడుంది చప్పుడు ఉంది ఢంకా ఎక్కడుంది
Advertisement

కుంభకోణం నిన్ను రమ్మన్నానోయ్ ఒఒఒఒఒ కొత్తకోణం చూపమన్నాదోయ్ ఓఓఓఓఓఓయ్య్య్ నీ పని అయితే రాత్రికి రాత్రే రాజయోగమోయ్ కాకపోతే చీకటిలోనే నువ్వో బాగామోయ్ అర్ధమయితే ఆలస్యాన్ని అపి అడుగు లే ర ర ర ఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆ ఆ లే పడితే వదిలేదులేదు దేనిని నే దిగితే అది ఎంత లోతని అడిగావోణ్ణి దమ్ము ఉంది దరి ఎక్కడుంది సత్తా ఉంది స్వారీ ఎక్కడుంది
పక్కకొచ్చి పందెం వేస్తావా నీ రొక్కం అంత పిండుకుంటావా వేచివుంది నీ కోసం అందాల పాచిక జూదం అడి ఎం కావాలో తీసుకో ఇక పోగొట్టెయ్న రాబట్టేలా ఎత్తులు వేసుకొరా ర ర డోలా డోలా డం డం డోలా సౌఖ్యం లోన అల్లాడల డోలా డోలా డం డం డోలా స్వర్గం లోన తరడాలా నా గురికే తగలాలి పాలపుంతలు నా దారికే రావాలి అమృత సాగరాలు
పెట్టి ఉంది తాళం ఎక్కడుంది పెట్టె నిండా చాల సొత్తు ఉంది డోలా డోలా డం డం డోలా రారా నీతో మాటాడాల డోలా డోలా డం డం డోలా అదృష్టంతో అటాడాల
Cast & Crew
🎤SingersRanjithSharmila
✍️LyricsAnanta Sriram
🎵MusicSri Kommineni
HeroGopichand
💫HeroineTaapsee Pannu