2013

నేనునేనుగా

nenu nenuga

🎬 Sahasam
నేనునేనుగా
Advertisement
నేనునేనుగా నేనే లేనుగా ఏమిటో నువ్వు నువ్వుగ తోచలేదుగా ఎందుకో ఎలా మారాను ఇలా ఎలా మారవు అలా కలేమి కాదుగా మరేమయ్యిందిలా నిజం తెలిసే క్షణం కోసం నీరిక్షిస్తా ప్రతి నిమిషం నేనునేనుగా నేనే లేనుగా ఏమిటో నువ్వు నువ్వుగ తోచలేదుగా ఎందుకో
Advertisement

నాకు కొత్తే కదా ఇట్లాంటివి అన్ని మరి తెలిసిన పెద్దగా మనసుపడే అల్లరి ఓసారి నీ వైపు తోసింది ఆశ ఆశగా ఓసారి వద్దంటూ లాగింది ఈర్శగా ఈర్శగా ఎటు వెళ్లిన ఎటు వెళ్లిన నువ్వు చేరుకున్న తీరం ఏమిటి నేనే తెలియలేదా నిజంగా నేనే తెలియలేదా నేనునేనుగా నేనే లేనుగా ఏమిటో నువ్వు నువ్వుగ తోచలేదుగా ఎందుకో
బయటికొస్తున్నది పొరపాటుగా కోరిక పెదవి కిస్తున్నది బరువైనవేవో ఇక ఇరవయ్యిలో ఉంది లే ఈడు ఇరువైపులా హాయిగా పరువాలతో పైకి రాలేదు పరువు అన్న పదమే ఇక దరిదాపుగా దరిదాపుగా స్వర్గాన్ని తాకుతోంది శ్వాసల జ్వాలా అమాంతంగా వరాలే జల్లే ప్రమాదంగా నేనునేనుగా నేనే లేనుగా ఏమిటో నువ్వు నువ్వుగ తోచలేదుగా ఎందుకో
Cast & Crew
✍️LyricsAnanta Sriram
🎵MusicSri Kommineni
HeroGopichand
💫HeroineTaapsee Pannu