2002

నువ్వు నువ్వు

Nuvvu Nuvvu

🎬 Khadgam
నువ్వు నువ్వు
Advertisement
నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు నాపెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు నా గుండె మీద నా ఒళ్లంతా నువ్వు బుగ్గల్లో నువ్వు మెగ్గల్లే నువ్వు ముద్దేసే నువ్వూ నిద్దర్లో నువ్వు పొద్దుల్లో నువ్వు ప్రతినిముషం నువ్వూ నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ
Advertisement

నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు నా మనసును లాలించే చల్లదనం నువ్వు పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు నాప్రతి యుద్దం నువ్వు నా సైన్యం నువ్వు నాప్రియ శత్రువు నువ్వూ నువ్వూ మెత్తని మల్లై గిల్లె తొలిచినుకే నువ్వు నచ్చే కష్టం నువ్వూ నువ్వూ నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ
నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు ముని పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు తీరం దాహం నువ్వు నా మోహం నువ్వు తప్పని స్నేహం నువ్వూ నువ్వూ తీయని గాయం చేసే అన్యాయం నువ్వు అయినా ఇష్టం నువ్వూ నువ్వూ నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ
మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు నే కోరుకునే నా మరోజన్మ నువ్వు కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు నా అందం నువ్వు ఆనందం నువ్వు నేనంటే నువ్వూ నా పంతం నువ్వు నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ
Cast & Crew