Advertisement
అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే
ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన చిరు గిల్లుడు షురువాయే
అరె చెక్కిలి గిలిగిలి గింతాయే ఈ తిక్క గాలి వలన
మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాతిరి దయవలన ఆ ఆ
Advertisement
తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్కదిన్న
అరె తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్క తక్కదిన్న
ఊఉ బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటది
లేలేత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నది
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ
తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేలమీది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తడే
తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్కదిన్న
అరె తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్క తక్కదిన్న
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ
దరెనా ఆఆఆ దరెనా ఆఆఆ నా
పనినిససస నిసగరినిస పనినిససస నిసగరినిప
పనినిససస నిసగరినిస పనినిససస నిసగరినిప
మమప నీప నీప నిసనిప మమప నీప నీప రిసనిప
మమప నీప నీప నిసనిప మమప గగ పగగప
పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తీయగవుతది
తన చూపే తాకుతుంటే నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతది
మెరిసే మెరుపల్లె వానొస్తే అబ్బ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతదే
తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్కదిన్న
అరె తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్క తక్కదిన్న