2015

నువ్వు నువ్వు కాదు

nuvvu nuvvu kadhu yevade

🎬 Yevade Subramanyam
నువ్వు నువ్వు కాదు
Advertisement
అద్దం లో నిను చూసుకో నిన్నే నువ్వు ప్రశ్నించు కో నువ్వెవరో తెలుసుకో ఓ హూ అర్ యు
Advertisement

సన్ అఫ్ శివ కైలాసం మై నేమ్ ఇస్ సుబ్రహ్మణ్యం బిజినెస్ హై మేర కామ్ అల్ అరౌండ్ నాదే ధూమ్ ధామ్ వేగం నా వేదాంతం గెలవడం ఏయ్ నా సిద్ధాంతం నౌ యు నో హూ ఐ అం
నో నో నో నో నువ్వు నువ్వు కాదు వెతకనిదే జవాబు రాదు మనసుని లెన్స్ పెట్టి జర ఆరా తీసి గుర్తించు నువ్వెవరో
నో నో నో నో ఊరు పేరు కాదు కనబడు ఒడ్డు పొడవు కాదు మసకల పొరలు దాటి నీ లోనికి చూసి రాబట్టుకో ఆన్సర్ఉ
మల్టీ క్రోర్ కంపెనీ కి ఉడ్ బి ఓనర్ ని నా కి అర్థం లేని క్యూస్షన్స్ ఎందుకని ఆల్వేస్ నేనే నెంబర్ వన్ అవాలని డే అండ్ నైట్ పరుగే పరుగు డైలీ నా పని
అయ్యో రామ బ్రేక్ ఏయ్ లేని ని జర్నీ రాయ్ అంటోంది హల్ట్ ఏయ్ లేదని ఎదో చోట కట్టేయండి గుర్రాన్ని నీకే నువ్వు తెలిసే దెప్పుడు అని
నా రూట్ ఏంటో ఫేట్ ఏంటో చేరేటి హెయిట్ ఏంటో అన్ని తెలిసిన సూపర్ సుబ్బు ని
ఎవరీ టైం నన్నే నేను ఓడిస్తూ ఉంటా పై పై ఎతుల్లోకి పెరిగిపోతుంటే రైట్ ఓ రాంగ్ ఓ నాకు అక్కర్లేదంట కోరుకుంది పొందటం నా బర్త్ రైట్ అంట
ఆకాశం లో జండా పాతే తొందర్లో నీ వేరు మూలం మిస్ అయితే ఎట్టా నక్షత్రాల్ని బేరం చేసే సందట్లో గాల్లో మేడలు కట్టావో తంటా
నేనే చోట ఉన్నానో ఆ చోటేయ్ నాకిష్టం ఎక్కడుంచి వస్తే ఏంటట
నో నో నో నో నువ్వు నువ్వు కాదు వెతకనిదే జవాబు రాదు మనసుని లెన్స్ పెట్టి జర ఆరా తీసి గుర్తించు నువ్వెవరో
నో నో నో నో ఊరు పేరు కాదు కనబడు ఒడ్డు పొడవు కాదు మసకల పొరలు దాటి నీ లోనికి చూసి రాబట్టుకో ఆన్సర్ఉ
Cast & Crew
🎤SingersRanjith ,  Ramya
✍️LyricsRamajogayya Sastry
🎵MusicRadhan , Ilaiyaraaja
⭐HeroNani
💫HeroineMalvika Nair
🎬DirectorNag Ashwin