2015

బ్యూటిఫుల్ జిందగీ

beautiful zindagi yevade

🎬 Yevade Subramanyam
బ్యూటిఫుల్ జిందగీ
Advertisement
జంతర్ మంతర్ జాదూ లన్ని చేసినా నీ పైన సారో గీరోలన్నీ జీరో గ అయితే మార్చేనా సండే మండే రోజెదైనా తమాషా కరోనా లైఫ్ ఇస్ ఫుల్ అఫ్ వండర్స్ అని ఎంజాయ్ చెయ్ అంటున్న
Advertisement

చిన్ని లైఫ్ లోన గోల్మాల్ గోళాలని ఎందుకో ఎందుకో చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసి నువ్వు అందుకో అందుకో
పుట్టే ముందు లేవు టెన్సన్స్ ఏ లైట్ తీసుకుంటే అన్ని బిందాస్ ఏ పల్ పల్ కుషిని నువ్వు పంచుకుంటే ఎవిరిడే కదా కళ్ల ముందు కలర్ ఫుల్ డే
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటే ఉందిగా ఈ క్షణం నీదిగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగని జోరుగా ఎంజాయ్ చెయ్ ఇక హూ ఓ
నాచిన్నతుంటే నువ్వే చుట్టూ వుండే ఈ లోకం ఒక్కటై నిన్నే మెచ్చుకుంటుంది వెంట వస్తుందే ఏఏ
చేయి అందిస్తే నువ్వే చేరదీస్తుందే స్నేహం నీకు తోడవుతూ నీడగా వుంటూ వీడిపోదంతే
ఏక్ ధో తీన్ చార్ పల్ బాస్ హై యార్ లైఫ్ ఇస్ టూ షార్ట్ సో థింక్ విత్ యువర్ హార్ట్ పంచేస్తూ ప్యార్ సాగొయ్ దీల్ధార్ ఓ చెరిగిపోని జ్ఞాపకానివై మిగలగా
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటే ఉందిగా ఈ క్షణం నీదిగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగని జోరుగా ఎంజాయ్ చెయ్ ఇక హూ ఊ
Cast & Crew
🎤SingersNikhita Gandhi
✍️LyricsBharadwaj
🎵MusicRadhan , Ilaiyaraaja
⭐HeroNani
💫HeroineMalvika Nair
🎬DirectorNag Ashwin