2015

చల్ల గాలి

challa gaali yevade

🎬 Yevade Subramanyam
చల్ల గాలి
Advertisement
చల్ల గాలి తాకుతున్న మెఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎందుకంట ఇంత దగా నిన్న మొన్నా లేదు కదా ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఏటో లాగుతుందా తప్పదని తపించుకోలేనని తోచేట్టు చేస్తుందా ఆ
Advertisement

చల్ల గాలి తాకుతున్న మెఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా
ఎవరో అన్నారని మారావే నాలో ఆశలు ఎవరేమన్నారని పొంగేనే ఏవో ఊహలు ఎవరో అన్నారని మారావే నాలో ఆశలు ఎవరేమన్నారని పొంగేనే ఏవో ఊహలు
తీరం తెలిసాక ఇంకో దారిని మార్చానా దారులు సరిఅయినా వేరేయ్ తీరం చేరనా నడకలు నావేనా నడిచేది నేనేనా
చల్ల గాలి తాకుతున్న మెఘమైనదియు మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా
ఎంతగా వదంటున ఆగదే ఆత్రం ఏమిటో ఇంతగా పొంగేటంత అవసరం ఏమో ఎందుకో అయినా ఏమైనా ఎద నా చేయిజారింది ఎపుడో ఏనాడో ప్రేమే నేరం కదందే చెలిమే ఇంకోలా చిగురిస్తుందంటే
చల్ల గాలి తాకుతున్న మెఘమైనది మనసిలా నేలకేసి జారుతున్నా జల్లు అయినది వయసిలా
Cast & Crew
🎤SingersRihithaSenthil
✍️LyricsAnanta Sriram
🎵MusicRadhan , Ilaiyaraaja
HeroNani
💫HeroineMalvika Nair
🎬DirectorNag Ashwin