2013

నీవే నీవే

Neeve Neeve

🎬 Gunde Jaari Gallanthayyinde
Advertisement
నిను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం కను మూసినా కళ్ళలోన చెరగని అనుభవం ఒక ముల్లల్లే నను గిల్లవే మల్లె పువ్వల్లె నను తడిమావే మెల్లగా మార్చేసావే ఈ ఆనందం అర్థం నువ్వే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే
Advertisement

నిను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం ఓఓఓ ఓ యెదలో ఇంకో వైపు చూసావో చూపు ఒకసారి రానా ఆ వైపు ఓ కన్నుల్లో కాసేపు కలిగిందో కైపు పడిపోయా నేనే దాదాపు కదిలేట్టుగా లేదు ఈ కాలమే కాసేపైనా నాతో రావే క్షణంకు నే నచ్చినా నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే
ఓ చూసి చూడంగానే నే తేలి పోయా ఎం మాయే నీలో ఉందే ఓ నవ్వే కొద్దీ నచ్చి నువ్వంటే పిచ్చి పట్టింది ప్రేమే అంటారే ఒడిలో నువ్వే నను ఒదిగుండవె నీడైన నీకు నేనేలే నువ్వు నా సొంతం అవ్వలిలే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే
Cast & Crew
🎤SingersAdnan Sami
✍️LyricsKrishna Chaitanya
🎵MusicAnup Rubens
⭐HeroNithiin
🎬DirectorVijay Kumar Konda