2013

డింగ్ డింగ్ డింగ్

Ding Ding Ding

🎬 Gunde Jaari Gallanthayyinde
Advertisement
ఏయ్ ఎవ్వరూ లేరు ఈడ నేనొక్కణ్ణే ఉన్న వెల్కమ్ టూ ది పార్టీ అబ్బా వస్తున్న వస్తున్న లేడీస్ అండ్ జెంట్లేమెన్ హే కం ఆన్ టూ ది డాన్స్ ఫ్లోర్ హూ లేడీస్ అండ్ జెంట్లేమెన్ నేనే సింగల్ అగైన్ బ్యాక్ టూ మింగిల్ అగైన్ అండ్ అగైన్ లేదింకా ఎహ్ టెన్షన్ చేసేసా కన్ఫెషన్ నా హార్ట్ లో ఎంట్రీ కుంది పర్మిషన్ జో హువా సో హువా అబ్ తో మెయిన్ ఫ్రీ హువా ఆనందం ఎంతైనా ఇంకా కావాలన్నా ఈ నైట్ కి నిఘ్టౌట్ చేసేయి ర డింగ్ డింగ్ డింగ్ డింగ్ బాంగ్ నైట్ అవుట్ ఎహ్ డింగ్ డింగ్ బాంగ్ అవుట్ అయితే డింగ్ డింగ్ బాంగ్ జ్వాలా జ్వాలా హియర్ కం ది లేడీ జ్వాలా శిస్ గొన్న గొన్న మేక్ యు హౌలా
Advertisement

హే దోస్తీ నైతే పంచుకో మస్తీ నైతే పెంచుకో సోలో గ ఉంటె చిరాకు మనసే వయసే దాటెను టీన్ దిల్ కొరికే తు జీలో జో హువా సో హువా అబ్ తో తు ఫ్రీ హువా ఈ నైట్ కి నైట్ అవుట్ చేసేయ్ ర స్టాప్ స్టాప్ హోల్డ్ ఆన్ నైట్ అవుట్ ఎందుకమ్మా ఎగ్జామ్స్ ఉన్నాయా హేయ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ బాంగ్ నైట్ అవుట్ ఎహ్ డింగ్ డింగ్ బాంగ్ అవుట్ అయితే డింగ్ డింగ్ బాంగ్
హూ లేడీస్ అండ్ జెంట్లేమెన్ నేనే సింగల్ అగైన్ బ్యాక్ టూ మింగిల్ అగైన్ అండ్ అగైన్ హే కం ఆన్ కం ఆన్ ఓ అన్న ఓ అన్న ఇక్కడరా ఇక్కడరా లచ్చ్చమ్మ అంటే ఈమెనే గదా శబాష్ బేటా మస్తు గుర్తుపట్టినవ్ పో
అరె కోడి పాయె లచ్చమ్మది కోడి పుంజు పాయె లచ్చమ్మది
హే ఆటల్లోనే బెస్ట్ రో అన్నిట్లోనూ ఫస్ట్ రో నాకోసం క్యూ కట్టేస్తారో ఈ ఊరు ఊరు మోగింది నా పేరు న స్టైల్ కొంచెం వేరు సో వాట్ యు సే పోరి యు దిద మై దిల్ చోరీ ఐ స్టిల్ లైక్ యు సారీ జస్ట్ సే మీ అవుట్ సారీ జో హువా సో హువా అబ్ తో తు ఫ్రీ హువా ఈ నైట్ కి నైట్ అవుట్ చేసేయ్ ర హేయ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ బాంగ్ నైట్ అవుట్ ఎహ్ డింగ్ డింగ్ బాంగ్ అవుట్ అయితే డింగ్ డింగ్ బాంగ్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ అబ్బా కం ఆన్ చెయ్ ఇంటికి పోవాలే సప్పుడుచేయకుండు
Cast & Crew
✍️LyricsKrishna Chaitanya
🎵MusicAnup Rubens
⭐HeroNithiin
🎬DirectorVijay Kumar Konda