Advertisement
అరె అరె అరె అరె గుండె జారీ గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండె జారీ గల్లంతయ్యిందే
అరెఅరె హే హూ
Advertisement
కళ్ళల్లో కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం
మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపో అంది మైకం
తేనె కళ్ళ హొయలన్ని ఒరా చూపే చూసేను లే
ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లే న
అరె అరె అరె అరె గుండె జారీ గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండె జారీ గల్లంతయ్యిందే
అరె అరె అరె ఆఅరే
ఓఓఓ కళ్ళల్లో కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం
హుస్సే ఏలే ఏలే ఏలే ఏలే ఏ
హుస్సే ఏలే ఏలే ఏలే ఏలే ఏ
అరె ఓ ఓ పిల్ల చాల్లే వెయ్యమాకే వేషాలు
నీ నాకసికలే చాల్లే మదిని ఊపాకే ఉయ్యాలే
నిన్ను కోరి వచ్చిననాయ ఓ రామయ్య చిట్టిగుండె నే నువ్వే చురాలియా
ముందు వెనక చూడనే పియా మెయిన్ దిల్ దియా మనసు చూస్తే ఆడుతుంది య
వీడిపోనే నిన్ను విడిచిపోనే అందకుండా ఉండిపోనే
అడుగు దూరం నువ్వున్నావా ఆ మాట వింటే మైకం వోచే లే
అరె అరె అరె అరె గుండె జారీ గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండె జారీ గల్లంతయ్యిందే
కళ్ళల్లో కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం
ఓఓఓ నిన్ను చూస్తే చాలే గాజు పూల వర్షాలే
ఓఓఓ నువ్వు వస్తే చాలే జాజి పూల జంపలే
కొత్తలింకా వడ్డులేవయ్యా సునో ప్రియా ఊసు పోక ఊసులెన్నో విన్నాణయ
ఆగమరచి ఆడుతున్న నీ చెలియా ఏరి కోరి నీకు దిల్ దియా
హే నిన్ను కోరి దూరం అంత చేరువాయే చెలువంత
మనసులోని అణువణువంత నిండిపోతే తప్పు ఏంటంటే
అరె అరె అరె అరె గుండె జారీ గల్లంతయ్యిందే
నీ సొగసే చూసి గుండె జారీ గల్లంతయ్యిందే
అరె అరె అరె అరె గుండె జారీ గల్లంతయ్యిందే