2018

మనసేదో వెతుకుతూ ఉంది

Manasedo Vethukuthu Undi

🎬 Devadas
Advertisement
మనసేదో వెతుకుతూ ఉంది అడుగేమో అడ్డుపడకుండి
Advertisement

ఎం పోయిందనో ఇంతటి వేదన్న ఎం పొందాలనో ఈ అన్వేషణా ఈ సత్యం తెలిసింది ఈ స్వప్నం కరిగింది ఈ కిరణం తగిలింది రేపకి నొప్పిగా ఉంది ఈ సమరం ఎందుకిలా జరిగిందో ఏ విజయం ఎవరికెల్ల దొరికిందో
ఎం పోయిందనో ఇంతటి వేదన్న ఎం పొందాలనో ఈ అన్వేషణా ఈ సత్యం తెలిసింది ఈ స్వప్నం కరిగింది ఈ కిరణం తగిలింది రేపకి నొప్పిగా ఉంది ఈ సమరం ఎందుకిలా జరిగిందో ఏ విజయం ఎవరికెల్ల దొరికిందో
సరియారా … సరియారా … సరియారా … సరియారా … సరియారా … సరియారా …
బిగిసింది లేని పోనీ సంకెల ఎదో ముగిసింది గని తేని కింతటి భాదో తెరిచింది గ… తెరిచింది గ … తాను పంజరం ఎగిరింది గ … ఎగిరింది గ … ఎద పావురం … ఎద పావురం… తరిమిన జ్ఞాపకాలుగా తగిలిన బాణమేమిటో
ఈ సమరం ఎందుకిలా జరిగిందో ఏ విజయం ఎవరికెల్ల దొరికిందో
మనసేదో వెతుకుతూ ఉంది అడుగేమో అడ్డుపడకుండి మనసేదో వెతుకుతూ ఉంది అడుగేమో అడ్డుపడకుండి
నడి రేయితోటి ఎందుకంత స్నేహం నడిపించుతుంది మాయదారి మైకం పసిపాపలా… పసిపాపలా… నవ్వేగున్ను… నవ్వేగున్ను… నేర్పింది గ … నేర్పింది గ … వెన్నెల వనం … వెన్నెల వనం …
ఈ మౌనం ఎం అన్నదో నా ప్రాణం ఎం విన్నదో
ఈ సమరం ఎందుకిలా జరిగిందో ఏ విజయం ఎవరికెల్ల దొరికిందో