2018

ఏమో ఏమో ఏమో

Emo Emo Emoo

🎬 Devadas
Advertisement
ఏమో ఏమో ఏమో మెరుపుతీగ ఎదురై నవ్విందేమో ఏమో ఏమో ఏమో వెలుగు వాగు నాలో పొంగిందేమో ఉందొ లేదో ఏమో కాళీ కింద నెలే కరిగిందేమో మాయో మహిమో ఏమో నెల కాస్త నింగై మెరిసిందేమో ఇన్నాళ్లుగా ఇలాంటి వింత కంట చూడలేదే ఇలాంటిదీదో ఉన్నదంటే విన్న మాట కాదే
Advertisement

రాధే రాధే రాధే నెమలి కన్ను కలలే రూపం నీదే రాధే రాధే రాధే ఎడమ వైపు ఎదలో దీపం నీదే లేదే లేనే లేదే ఇంత గొప్ప అందం ఇలలో లేదే ఉండే ఉంటె ముందే చూసినట్టు ఎవరు అననే లేదే పోల్చేదెలా ఇలా అని నీలాగా వుంది నువ్వే నమ్మేదెలా నిజం అని సమ్మోహ పరచినావే
లాలి లాలి అంటూ జోల పాత పాడే పావురం నువ్వే లేలే లేలే అంటూ మేలుకొలుపు పాడే కిరణం నువ్వే నాలో భావం నువ్వే రూపు కట్టి ఇలా ఎదురైయ్యావే నాలో జీవం నువ్వే ఆశ పెట్టి నన్నిలా కవ్విస్తావే లోలోన దాచుకున్న న అందాల ఊహ నువ్వే నా చెంత చేరి ఇంతలా దోబూచులాడి నావే