2018

చెట్టు కింద డాక్టర్

chettu kinda doctor

🎬 Devadas
చెట్టు కింద డాక్టర్
Advertisement
సిన్ధరా వందర సుందర వాదన అయ్యయ్యో ఇది నువ్వేనా గాంధార గోళపు మండల వలన తగులుకుంది హైరానా ఇదొక వింత ఘటన నీకేమో రాదు నటన సీకటి గూటి పంచన భంది ని చేసి నిన్నుంచగా తగునా
Advertisement

ఆ చెట్టు కింద డాక్టర్ ఏందీ ఈ యవ్వారం ని లేత లేత గుండె పైన గుంటూరు కారం పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్ట సర్దుకోరా బంగారం
సిన్ధరా వందర సుందర వాదన అయ్యయ్యో ఇది నువ్వేనా గాంధార గోళపు మండల వలన తగులుకుంది హైరానా
నీ మాటల్లోనే ముందంటే వేరే ఈళ్ళకింకేఈఈడూవు నీ సేథీలోన గోళీలు వేరే ఇల్లెక్కిన్చేఈఈవూవ్
నోటి యాసలు సరిపడవు దేహ భాషలు జతపదవు మథు గంజాయి తోటలోనే మా మంచి మల్లె లాగ అల్లాడి పోయినావురూ
ఆ చెట్టు కింద డాక్టర్ ఏందీ ఈ యవ్వారం ని లేత లేత గుండె పైన గుంటూరు కారం పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్ట సర్దుకోరా బంగారం
సిన్ధరా వందర సుందర వాదన అయ్యయ్యో ఇది నువ్వేనా గాంధార గోళపు మండల వలన తగులుకుంది హైరానా
క్లినిక్ కు లేని ఏ కిక్కుకు లేని తైతక్కఅఅఅఅఅలాటా ఎరక్కపోయి ఇరక్కపోయావ్ ఈ సెద్దసూవూతా
ఎక్కడుండాలనుకున్నావు యాదికొచ్చి పండుకున్నావు గుక్క పెట్టేసి కెవ్వు కెవ్వు నీ పేస్ మీదే నువ్వు ఎక్కెక్కి ఏడ్చినావూరో
ఆ చెట్టు కింద డాక్టర్ ఏందీ ఈ యవ్వారం ని లేత లేత గుండె పైన గుంటూరు కారం పైకి పైకి దూకుతానంద రాక్షస మమకారం ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్ట సర్దుకోరా బంగారం
సిన్ధరా వందర సుందర వాదన అయ్యయ్యో ఇది నువ్వేనా గాంధార గోళపు మండల వలన తగులుకుంది హైరానా
Cast & Crew
🎤SingersPadmalatha
✍️LyricsRamajogayya Sastry
🎵MusicMani Sharma
HeroNani
🎬DirectorSriram Adittya